16 వ వార్డ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్

604చూసినవారు
16 వ వార్డ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్
మంగళవారం కదిరి మున్సిపల్ పరిధిలో ఉన్న 16వ వార్డ్ బెరిపల్లి , బేరిపల్లి కాలనీలొ స్థానిక వైస్సార్సీపీ నాయకులు సంజయ్ బాబు,అక్కమ్మ సూర్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ప్రచారంలొ మున్సిపల్ చైర్మన్ పరికి నజిమున్నిసా సాధఖ్ మునిసిపల్ కౌన్సిలర్ లు మరియు వైస్సార్సీపీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మదనమోహన్ రెడ్డి , ప్రభాకర్ రెడ్డి, బూత్ కన్వీనర్ మౌలాలి, లక్మి నారాయణ నరేష్ మరియ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్