హైసియా కొత్త అధ్యక్షుడిగా ప్రశాంత్‌ నందెళ్ల

70చూసినవారు
హైసియా కొత్త అధ్యక్షుడిగా ప్రశాంత్‌ నందెళ్ల
హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అసోసియేషన్‌ (హైసియా) 32వ వార్షిక సర్వసభ్య సమావేశంలో నూతన అధ్యక్షుడిగా ప్రశాంత్‌ నందెళ్లను ఎన్నుకున్నారు. ప్రస్తుతం ఆయన ఫస్ట్సోర్స్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌గా ఉన్నారు. 2024-26 కాలానికి హైసియా అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. ఆయన అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు.

సంబంధిత పోస్ట్