ఎన్నికల ప్రచారంలో పవన్ కుమార్

54చూసినవారు
ఎన్నికల ప్రచారంలో పవన్ కుమార్
కదిరిలోని పలు ప్రాంతాల్లో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి డాక్టర్ పివి పవన్ కుమార్ రెడ్డి మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి వెళ్లి చంద్రబాబు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరించారు. అనంతరం కదిరి నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న కందికుంట వెంకటప్రసాద్ నుగెలిపించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్