పాఠశాలకు ఫ్యాన్లు, ఎల్ఈడి బల్బుల వితరణ

470చూసినవారు
పాఠశాలకు ఫ్యాన్లు, ఎల్ఈడి బల్బుల వితరణ
సత్యసాయి జిల్లా ,రామగిరి మండలంలోని పేరూరు గ్రామంలోని గురుకుల బాలుర పాఠశాలకు విద్యార్థుల సౌకర్యార్థ నిమిత్తం ఫ్యాన్లు, ఎల్ఈడి బల్బులను మంగళవారం కళ్యాణదుర్గం తాలూకా కురుబ సంఘం అధ్యక్షుడు, వైసిపి సీనియర్ నాయకులు దురదకుంట దొణస్వామి అందజేశారు.
ఈ సందర్భంగా దాతకు పాఠశాల యాజమాన్యం, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్