ద్విచక్రవాహనంపై జగనన్న అభిమానిచేసిన విన్యాసాలు అబ్బురపరిచాయి

9688చూసినవారు
శెట్టూరు మండలం మాలేపల్లి గ్రామానికి చెందిన జగనన్న వీరాభిమాని హనుమంతరాయుడు ద్విచక్ర వాహనంపై చేసిన విన్యాసాలు పలువురుని అబ్బుర పరిచాయి. బుధవారం వైసిపి అభ్యర్థి తలారి రంగయ్య నామినేషన్ వస్తున్న జగనన్న వీరాభిమాని ద్విచక్ర వాహనంపై రెండు చేతులు వదిలి నడపడాన్ని చూసిన ప్రతి ఒక్కరూ అబ్బుర పోయారు. ఆయన చేసిన ద్విచక్ర విన్యాసాలను వైసీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు ప్రశంస జల్లు కురిపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్