ఎన్నికల ర్యాలీలో పవన్ కళ్యాణ్ డ్యాన్స్ (వీడియో)

56028చూసినవారు
ఎన్నికల నామినేషన్ ర్యాలీలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డ్యాన్స్ చేశారు. కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ నామినేషన్ ర్యాలీలో పవన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన డ్యాన్స్ చేసి జనసైనికుల్లో జోష్ నింపారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

సంబంధిత పోస్ట్