వారసత్వ పన్ను అంటే ఏంటి?

75చూసినవారు
వారసత్వ పన్ను అంటే ఏంటి?
అమెరికాలో అమలులో ఉన్న ఒక చట్టం ప్రకారం, వ్యక్తి మరణించిన తరువాత వారసత్వ ఆస్తిని సంతానానికి బదిలీ చేసే సమయంలో, అందులో నుంచి దాదాపు 55% ఆస్తిని ప్రభుత్వం వారసత్వ పన్ను(Inheritance tax) రూపంలో తీసుకుంటుంది. మిగతా 45% ఆస్తిని మాత్రమే వారసులకు అందజేస్తుంది. అమెరికాలో అమలులో ఉన్న ఈ చట్టం భారత్ లో అమలులో లేదని శామ్ పిట్రోడా ఒక మీడియా ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్