కళ్యాణదుర్గం: ఈ నెల 19న మోడల్ డీఎస్సీ పరీక్ష నిర్వహణ

55చూసినవారు
కళ్యాణదుర్గం: ఈ నెల 19న మోడల్ డీఎస్సీ పరీక్ష నిర్వహణ
కళ్యాణదుర్గం పట్టణంలోని జ్యోతిర్మయి కళాశాలలో ఈ నెల 19న మోడల్ డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ బద్దే నాయక్ చెప్పారు. కళ్యాణదుర్గం పట్టణంలో బుధవారం ఆయన ఉపాధ్యాయులతో కలిసి మోడల్ డీఎస్సీ పరీక్షకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. 19వ తేది ఉదయం 10గంటలకు డీఎస్సీ మోడల్ పరీక్షను నిర్వహిస్తామన్నారు. డీఎస్సీ అభ్యర్థులందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్