కళ్యాణదుర్గం: రాష్ట్రాలను దాటిన కంబదూరు చరిత్ర

75చూసినవారు
కళ్యాణదుర్గం: రాష్ట్రాలను దాటిన కంబదూరు చరిత్ర
పురాతన కట్టడాలలో ఎంతో ప్రఖ్యాతిగాంచిన కంబదూరు చరిత్ర ఇప్పుడు రాష్ట్రాలను దాటుతోంది. క్రీ. శ. 10వ శతాబ్దానికి చెందిన రాజుల పురాతన విగ్రహాలను చెన్నై నేషనల్ మ్యూజియంలో భద్రపరచడం కంబదూరు ఖ్యాతిని మరింత పెంచుతోందని గురువారం పలువురు చరిత్రకారులు భావిస్తున్నారు. ఈ ప్రాంతాన్ని కనుసైగతో పాలించిన రాజుల కాలం నాటి ఎన్నో పురాతన ఆనవాళ్లు నేటికీ కళ్ల ముందు కదలాడుతుండటం ఎంతో గర్వకారణం అని ప్రజలు అంటున్నారు.

సంబంధిత పోస్ట్