కళ్యాణదుర్గం: విద్యుత్ ఛార్జీల పెంపుపై కాంగ్రెస్ పార్టీ నిరసన

65చూసినవారు
కళ్యాణదుర్గం: విద్యుత్ ఛార్జీల పెంపుపై కాంగ్రెస్ పార్టీ నిరసన
కాంగ్రెస్ పార్టీ పిలుపుమేరకు శనివారం కళ్యాణదుర్గం విద్యుత్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ శ్రేణులు విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ శనివారం ధర్నా నిర్వహించారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కరెంటు ఛార్జీలు పెంచడం దుర్మార్గమని, అధికారంలోకి రాగానే పెంచి సామాన్యుడిపై భారం మోపుతున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శించారు. ధర్నా కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్