కళ్యాణదుర్గం: గోళ్లలో మైక్రో వాటర్ షెడ్ పనులు ప్రారంభం

75చూసినవారు
కళ్యాణదుర్గం మండలం గోళ్ల గ్రామ సమీపంలో రెండు కోట్ల వ్యయంతో నిర్మించబోతున్న వాటర్ షెడ్ పథకాన్ని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన రైతుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ వాటర్ షెడ్ పథకాన్ని సద్వినియోగం చేసుకొని రైతులు లబ్ధి పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వాటర్ షెడ్ అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్