కళ్యాణదుర్గం: అక్కమ్మ దేవతలకు ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే

66చూసినవారు
విజయదశమి పండుగ సందర్భంగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తన కుటుంబ సభ్యులతో కలిసి స్వగ్రామం అయిన అమిదాలకు శనివారం చేరుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని అక్కమ్మ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయదశమి సందర్భంగా కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజలు సుఖశాంతులతో జీవించాలని అమ్మవారిని ప్రార్థించారు. అనంతరం గ్రామ ప్రజలు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్