కళ్యాణదుర్గం: ఉద్యాన పంటలకు బిల్లులు వచ్చేలా చూస్తాం

71చూసినవారు
కళ్యాణదుర్గం: ఉద్యాన పంటలకు బిల్లులు వచ్చేలా చూస్తాం
గతంలో లాగా బిల్లులు ఆలస్యం కాకుండా రైతులకు అందేలా చూస్తామని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు పేర్కొన్నారు. శుక్రవారం కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని అన్ని మండలాల మండల పార్టీ అధ్యక్షులు, నాయకులు, క్లస్టర్ ఇన్ఛార్జులు, ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్లతో ఉద్యాన పంటలు, ఉపాధి పనులపై ప్రజావేదికలో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్