కళ్యాణదుర్గం: అసత్య కథనాలపై మండిపడిన వైసీపీ శ్రేణులు

60చూసినవారు
కళ్యాణదుర్గం: అసత్య కథనాలపై మండిపడిన వైసీపీ శ్రేణులు
కళ్యాణదుర్గం వైసీపీ సమన్వయకర్త తలారి రంగయ్య పై ఓ ఛానల్ అసత్య కథనం ప్రసారం చేసిందని వైసీపీ నాయకులు మండిపడ్డారు. కంబదూరులో బుధవారం వైసీపీ సీనియర్ నాయకులు విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓ ఛానల్ తలారి రంగయ్య నాయకులు, కార్యకర్తలకు అందుబాటులో ఉండరని అసత్య కథనం ప్రసారం చేసిందన్నారు. రంగయ్య ఎన్నికల్లో ఓడిపోయిన మరుసటి రోజు నుంచే నాయకులు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారన్నారు.

సంబంధిత పోస్ట్