Jan 05, 2025, 07:01 IST/
రైతు భరోసాపై విమర్శలు చేస్తున్న వారికి కౌంటరిచ్చిన అద్దంకి దయాకర్ (వీడియో)
Jan 05, 2025, 07:01 IST
TG: రైతు భరోసాపై విమర్శలు చేస్తున్న వారికి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ సోషల్ మీడియా వేదికగా కౌంటరిచ్చారు. ఒకే ఆర్థిక సంవత్సరంలో రైతు ఋణమాఫీ, రైతు భరోసా పథకాలను అమలు చేసి.. కాంగ్రెస్ ప్రభుత్వం చరిత్రలోకి ఎక్కిందని హర్షం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలకు రైతులను దోచుకున్న చరిత్ర మాత్రమే ఉందని దుయ్యబట్టారు. రైతులు సంతోషంగా ఉన్న సమయంలో ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేయడం మంచిది కాదని హితవు పలికారు.