దేశంలోనే ఇది రికార్డు: సీఎం రేవంత్‌రెడ్డి

60చూసినవారు
దేశంలోనే  ఇది రికార్డు: సీఎం రేవంత్‌రెడ్డి
తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 55,143 ఉద్యోగాలు కల్పించామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దేశంలోనే ఇది రికార్డు అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సివిల్స్ ఇంటర్వ్యూలకు ఎంపికైన 20 మంది అభ్యర్థులకు ‘రాజీవ్‌ గాంధీ సివిల్స్‌ అభయహస్తం’ ద్వారా రేవంత్ రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్థికసాయం పొందిన అభ్యర్థులు సివిల్స్‌లో విజయం సాధించి తెలంగాణకు మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్