Dec 22, 2024, 01:12 IST/కామారెడ్డి
కామారెడ్డి
కోడూరి హనుమాన్ ఆలయానికి నిర్మాణ సామగ్రి అందిస్తా:పైడి
Dec 22, 2024, 01:12 IST
కామారెడ్డి జిలీక కేంద్రంలోని కోడూరి హనుమాన్ ఆలయాన్ని జపాన్ శాస్త్రవేత్త అయిన బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ పైడి ఎల్లారెడ్డి శనివారం దర్శించుకున్నారు. ఈ సంధర్బంగా ఆలయ కమిటీ ఆలయ నిర్మాణానికి ఏదైనా సహాయ సహకారాలు అందించాల్సిందిగా కోరారు. వెంరనే స్పా దించిన పైడి 2లక్షల విలువైన నిర్మాణ సామగ్రిని అందిస్తానని హామీ ఇచ్చారు. ఆలయ కమిటీ ఆయన్ని సత్కరించి కృతజ్ఞతలు తెలిపింది.