ఐపీఎల్ 2025 భాగంగా గురువారం ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. SRH ఇచ్చిన 191 పరుగుల లక్ష్యాన్ని లక్నో జట్టు 5 వికెట్లు కోల్పోయి 16.1 ఓవర్లలో ఛేదించింది. LSG బ్యాటర్లలో పూరన్ 70, మిచెల్ మార్ష్ 52 అర్థశతకాలతో రాణించారు. SRH బౌలర్లలో ప్యాట్ కమిన్స్ 2 వికెట్లు తీయగా హర్షల్ పటేల్, షమీ, జంపా తలో వికెట్ తీశారు.