టీడీపీ ఎంపీ శ్రీకృష్ణదేవరాయులు కు ముప్పు?

77చూసినవారు
టీడీపీ ఎంపీ శ్రీకృష్ణదేవరాయులు కు ముప్పు?
ఏపీలో లిక్కర్ స్కాం ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది. లిక్కర్ స్కాంలో రూ.4 వేల కోట్లను దేశం దాటించారని ఎంపీ లావు పార్లమెంటు దృష్టికి తీసుకువెళ్లిన విషయం తెలిసిందే. దీనిపై పార్లమెంట్లో ప్రస్తావించడమే కాకుండా అమిత్ షాను కలిసి ఫిర్యాదు చేసిన ఎంపీ లావుకు ప్రాణ హాని ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయని ప్రచారం జరుగుతుంది. ఈ స్కాంతో సంబంధం ఉన్నవారితో ఎంపీ లావుకు ముప్పు పొంచివుందని ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం అందినట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్