ఎల్లుండే సూర్యగ్రహణం.. గ్రహణ సమయంలో ఈ తప్పు చేయకండి

68చూసినవారు
ఎల్లుండే సూర్యగ్రహణం.. గ్రహణ సమయంలో ఈ తప్పు చేయకండి
ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం మార్చి 29న సంభవించనుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.20 నిమిషాలకు సూర్య గ్రహణం ప్రారంభమై సాయంత్రం సాయంత్రం 6.13 నిమిషాలకు ముగుస్తుంది. ఈ గ్రహణం భారత్‌లో కనిపించదు. అయితే శనివారం సంభవించే సూర్యగ్రహణం కళ్ళకు ప్రమాదకరమని పరిశీలకులు చెబుతున్నారు. కాబట్టి గ్రహణం సమయంలో సూర్యుడిని వీక్షించడానికి సోలార్ ఫిల్టర్ ఉపయోగించాలని సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్