మిలాద్ ఉన్ నబీ కి గట్టి బందోబస్తు

60చూసినవారు
మిలాద్ ఉన్ నబీ కి గట్టి బందోబస్తు
శ్రీ సత్యసాయిజిల్లా పెనుకొండలో సోమవారం మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి.డీఎస్పీ శ్రీనివాసుల ఆదేశాల మేరకు, సిఐ రాఘవన్ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేయబడింది.పెనుకొండ పుర వీధుల నుంచి స్థానిక దర్గా సర్కిల్ వరకు వచ్చిన ముస్లిం సోదరులు మహమ్మద్ ప్రవక్త శోత్రాల నినాదాలు చేశారు. సిఐ రాఘవన్ ర్యాలీకి ఇబ్బంది కలగకుండా, వాహనదారులకు ఆటంకం లేకుండా ట్రాఫిక్‌ను కంట్రోల్ చేశారు.

సంబంధిత పోస్ట్