పూజా కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

74చూసినవారు
పూజా కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే
శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం పరిగి మండలం హోన్నంపల్లి గ్రామపంచాయతీ తెలుగుదేశం పార్టీ నాయకుడు సతీష్ కుమార్ కొటిపి చౌడేశ్వరి దేవాలయం దగ్గర విశేష పూజలు నిర్వహించగా ఆ కార్యక్రమంలో సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, పెనుకొండ అసెంబ్లీ ఇంచార్జ్ బి. కె పార్థసారథి పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ టి లక్ష్మిరెడ్డి, నియోజకవర్గ రైతు కమిటీ అధ్యక్షులు సంజీవరెడ్డి, రాష్ట్ర వాల్మీకి సాధికారక సభ్యులు ఈశ్వరప్ప, జిల్లా బీసీ సెల్ అధికార ప్రతినిధి శేఖర్, జిల్లా రైతు కమిటీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి, మాజీ సర్పంచ్ మైలారప్ప, మండల దివ్యాంగుల కమిటీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, కేశవరెడ్డి, శివారెడ్డి, ప్రసాద్ రెడ్డి, మదన్మోహన్ రెడ్డి, ఉమేష్ క్లస్టర్ ఇంచార్జ్ ఆనంద్, టిడి పల్లి శివ ప్రసాద్, తెలుగు యువత ప్రధాన కార్యదర్శి హరీష్, టి ఎన్ ఎస్ ఎఫ్ ప్రధాన కార్యదర్శి భాను ప్రకాష్ రెడ్డి, రామంజి, గిరీష్ కుమార్, హనుమంత రెడ్డి, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్