విభేదాలు వీడి ఐకమత్యంతో విజయం సాధిద్దాం: సవితమ్మ

1069చూసినవారు
విభేదాలు వీడి ఐకమత్యంతో విజయం సాధిద్దాం: సవితమ్మ
విభేదాలు వీడి ఐకమత్యంతో సమిష్టిగా కృషి చేసి విజయం సాధిద్దాం అని టీడీపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మ పేర్కొన్నారు. సోమవారం శ్రీసత్యసాయి జిల్లా గోరంట్లలోని టీడీపీ కార్యాలయంలో పాలసముద్రం, వడిగేపల్లి, నార్సింపల్లి, రెడ్డి చెరువుపల్లి, మల్లాపల్లి పంచాయతీలలోని పార్టీ నాయకులు, కార్యకర్తలతో సవితమ్మ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా సవితమ్మ మాట్లాడుతూ కలసి కట్టుగా పని చేద్దాం అని పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్