ఐఐటీ మద్రాసులో నాన్‌ టీచింగ్‌ పోస్టులు

76చూసినవారు
ఐఐటీ మద్రాసులో నాన్‌ టీచింగ్‌ పోస్టులు
ఐఐటీ మద్రాస్‌ 20 నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
సంబంధిత బ్రాంచీలో బీఈ/ బీటెక్‌, ఎంఈ/ ఎంటెక్‌, ఎమ్మెస్సీ, ఎంసీఏతో పాటు పని అనుభవం అర్హతలుగా పేర్కొంది. ఎంపిక రాత పరీక్ష/ స్కిల్‌ టెస్ట్‌/ ట్రేడ్‌ టెస్ట్‌/ ఇంటర్వ్యూ ఆధారంగా చేస్తారు. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 24.04.2024. ఇతర వివరాలకు వెబ్‌సైట్‌: https://recruit.iitm.ac.in/ను సంప్రదించగలరు.

సంబంధిత పోస్ట్