పెనుగొండ పట్టణంలోని మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలలో గురువారం జాతీయ బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ పార్టీ అధ్యక్షులు శ్రీరాములు మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంజేపీ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ టి. ఆనంద్, బిసి వెల్ఫేర్ ఆఫీసర్ గంగాధర్, రాంపురం సర్పంచ్ శ్రీనివాసులు, టీడీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.