పెనుగొండ: బీసీల సంక్షేమానికి రూ.39,007 కోట్లు: మంత్రి సవిత

85చూసినవారు
పెనుగొండ: బీసీల సంక్షేమానికి రూ.39,007 కోట్లు: మంత్రి సవిత
వెనుకబడిన తరగతుల సంక్షేమం, అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పేర్కొన్నారు. గురువారం శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్సీలు రాజగొల్ల రమేష్ యాదవ్, దువ్వాడ శ్రీనివాస్, కృష్ణరాఘవ జయేంద్ర భరత్ అడిగిన ప్రశ్నలకు మంత్రి సవిత స్పందించారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా వెనుకబడిన తరగతుల అభివృద్ధికి ప్రభుత్వం రూ. 39, 007 కోట్లు కేటాయించిందన్నారు.

సంబంధిత పోస్ట్