సోమందేపల్లి మండలం పందిపర్తి పంచాయతీలో ప్రభుత్వం ఆదేశాల మేరకు, రాష్ట్ర డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఆదివారం 'పల్లె పండుగ' కార్యక్రమం కోసం సిటిజన్ బోర్డు ను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ గంగాధర్, టీడీపీ నాయకులు శ్రీనివాస రెడ్డి, విద్యకమిటీ ఛైర్మెన్ జయరాం, మరియు వెంకటేశ్, నిడిమామిడి , శ్రీనివాస్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.