గోరంట్ల: విద్యార్థులు చేసే పరిశోధన ఫలితాలు ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలి

60చూసినవారు
గోరంట్ల: విద్యార్థులు చేసే పరిశోధన ఫలితాలు ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలి
విద్యార్థులు చేసే పరిశోధన ఫలితాలు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలని సత్యసాయి జిల్లా కలెక్టర్ టి. ఎస్. చేతన్ పేర్కొన్నారు. మంగళవారం గోరంట్ల మండలంలోని బెస్ట్ ఇన్నోవేషన్ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో స్వర్ణాంధ్ర 2047 విజన్ క్రింద కార్యక్రమాల అమలపై విద్యార్థుల పాత్ర పై సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో యూనివర్సిటీ చైర్మన్ భరత్ లాల్ మీనా, డాక్టర్ రూప వాసుదేవన్, తహసీల్దార్ మారుతి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్