మీరే నా బలం: టీడీపీ జిల్లా అధ్యక్షులు బి. కె. పార్థసారథి

45459చూసినవారు
మీరే నా బలం అని, నాకు అండగా మీరు నిలిచారని టీడీపీ జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గం ఇంచార్జ్ బి. కె. పార్థసారథి పేర్కొన్నారు. ఆదివారం పెనుకొండ పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో బి. కె. పార్థసారథికి ఎమ్మెల్యే టికెట్ ను అధిష్ఠానం ఇవ్వనందుకు నిరసనగా నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్