చిన్నపేటలో విరగపూసిన బ్రహ్మ కమలం

61చూసినవారు
చిన్నపేటలో విరగపూసిన బ్రహ్మ కమలం
చెన్నేకొత్తపల్లి మండలంలోని చిన్నప్పెట గ్రామంలో బాలమ్మ అనే మహిళ తను పెరట్లో పెంచుకున్న బ్రహ్మ కమలం చెట్టుకు పువ్వులు విరగపూసినట్లు తెలిపారు. ఈ విషయం దావనముల వ్యాపించటంతో చుట్టు పక్కల వారు గుంపులు గుంపులుగా తరలివచ్చి బ్రహ్మ కమలం పూలను సందర్శించారు. కేవలం 5 లేక 6 పుష్పాలు మాత్రమే పూసేవని, ఈ చెట్టుకు ఇన్ని పుష్పాలు పూయడం అరుదేనంటూ స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్