ఘనంగా జాతిపిత మహాత్మ గాంధీ వర్ధంతి వేడుకలు

589చూసినవారు
ఘనంగా జాతిపిత మహాత్మ గాంధీ వర్ధంతి వేడుకలు
ఓబుళదేవుని చెరువు మండల కేంద్రంలో జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా మంగళవారం వారి చిత్రపటానికి డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గౌస్ లాజమ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అయన మాట్లాడుతూ ఈరోజు అమరవీరుల సంస్మరణ దినంగా పాటిస్తామని దేశ స్వాతంత్ర ఉద్యమంలో కీలకపాత్ర వహించిన మహనీయులు గాంధీజీ ఆయన అందించిన అమూల్యమైన సేవలను, చేసిన త్యాగాలు అందరికీ ఆదర్శమని తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్