సామకోటి ఆధ్వర్యంలో నారా భువనేశ్వరి జన్మదిన వేడుకలు

59చూసినవారు
సామకోటి ఆధ్వర్యంలో నారా భువనేశ్వరి జన్మదిన వేడుకలు
పుట్టపర్తిలోని హనుమాన్ సర్కిల్లో గురువారం నారా భువనేశ్వరి పుట్టినరోజు సందర్భంగా టిడిపి జిల్లా కార్యదర్శి సమకోటి ఆదినారాయణ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, స్వీట్లు పంచారు. సందర్భంగా సామకోటి ఆదినారాయణ మాట్లాడుతూ పార్టీ కోసం ఆహ్వానించాలి కష్టపడి, ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్