కల్తీ సారా.. 49కి చేరిన మృతుల సంఖ్య

53చూసినవారు
కల్తీ సారా.. 49కి చేరిన మృతుల సంఖ్య
తమిళనాడు కళ్లకురిచ్చి జిల్లా కరుణాపురంలో కల్తీ మద్యం తాగిన ఘటనలో మృతుల సంఖ్య 49కి చేరింది. సేలం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో నలుగురు మృతి చెందారు. ప్రస్తుతం 120 మంది కళ్లకురిచ్చి, సేలం, పుదుచ్చేరి జిప్‌మార్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మృతుల కుటుంబాలను గురువారం మంత్రి ఉదయనిధి స్టాలిన్, ప్రతిపక్ష నేత ఎడప్పాడి పళనిస్వామి, బీజేపీ అధ్యక్షుడు అన్నామలై స్వయంగా పరామర్శించారు.

సంబంధిత పోస్ట్