ముస్లిం సోదరులకు శీతల పానీయాలు అందజేస్తున్న పోలీసులు

1090చూసినవారు
ముస్లిం సోదరులకు శీతల పానీయాలు అందజేస్తున్న పోలీసులు
ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తిలో గురువారం రంజాన్ పర్వదినం సందర్భంగా ప్రార్థనలకు వచ్చిన ముస్లిం సోదరులకు పుట్టపర్తి పోలీసులు శీతల పానీయాలు అందజేశారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని ప్రార్థనకు వచ్చే ముస్లిం సోదరులు ఇబ్బంది పడకూడదన్న ఆలోచనతో సిఐ కొండారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు మంచినీటి సౌకర్యంతో పాటు, శీతల పానీయాలు అందజేశారు. పోలీస్ అధికారులకు ముస్లిం సోదరులు ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్