నేడు కోచ్ గా బాధ్యతలు చేపట్టనున్న గంభీర్

78చూసినవారు
నేడు కోచ్ గా బాధ్యతలు చేపట్టనున్న గంభీర్
టీమ్ ఇండియా హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ నేడు బాధ్యతలు చేపట్టనున్నారు. అనంతరం చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ తో కలిసి ముంబైలో మీడియాతో మాట్లాడనున్నారు. కాగా ఈ నెల 27 నుంచి శ్రీలంకతో జరిగే టీ20, వన్డే సిరీస్ లో గంభీర్ కోచింగ్ ప్రస్థానం ప్రారంభం కానుంది. మరోవైపు భారత్ కు బౌలింగ్ కోచ్ లేకపోవడంతో ఈ సిరీస్ కు తాత్కాలికంగా సాయిరాజ్ బహుతులెకు బీసీసీఐ ఆ బాధ్యతలు అప్పగించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్