పుట్టపర్తి: అన్న క్యాంటీన్ సందర్శించిన సామకోటి

51చూసినవారు
పుట్టపర్తిలో అన్న క్యాంటీన్ని మంగళవారం టీడీపీ జిల్లా కార్యదర్శి సమకోటి ఆదినారాయణ సందర్శించారు. అనంతరం అక్కడున్న వారితో భోజనం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ ఐదు రూపాయలకు ఏమి రాని ఈ కాలంలో 5 రూపాయల కురూపాయలకు కడుపునిండా భోజనం పెడుతున్నారు. టిడిపి ప్రభుత్వం రాగానే అన్న క్యాంటీన్ ను ప్రారంభించినందుకు సీఎం, పుట్టపర్తి ఎమ్మెల్యే సింధూర రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్