పుట్టపర్తి: నేటి నుండి పోలీస్ అమరుల వారోత్సవాలు ప్రారంభం

78చూసినవారు
పుట్టపర్తి: నేటి నుండి పోలీస్ అమరుల వారోత్సవాలు ప్రారంభం
ప్రతి ఏటా పోలీస్ అమరులను స్మరించుకుంటూ నిర్వహించే పోలీస్ అమరవీరుల వారోత్సవాలు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఏర్పాట్లను జిల్లా ఎస్పీ వి. రత్న ఆదేశాలతో పోలీసు అధికారులు పర్యవేక్షిస్తున్నారు. అమరులైన పోలీసులను స్మరించుకుంటూ వారి సేవలను కొనియాడుతూ ఈ వారోత్సవాలను ఘనంగా నిర్వహించేలా జిల్లా పోలీస్ శాఖ సిద్ధమైంది. కార్యక్రమంలో ఆర్ ఐ, ఏ ఆర్ డి ఎస్ పి తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్