పుట్టపర్తి: పోసాని పై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలి: టీడీపీ

62చూసినవారు
పోసానిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సత్యసాయి జిల్లా ఎస్పీ వి. రత్నని జిల్లా తెలుగుదేశం నాయకులు కోరారు. గురువారం పుట్టపర్తిలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీని టీడీపీ నాయకులు కలిసి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు మీద పోసాని కృష్ణ మురళి అసలు బుద్ధిలేని ఆరోపణలు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో జిల్లా టీడీపీ కార్యదర్శి సామకోటి ఆదినారాయణ, సుబ్రమణ్యం, కుళ్లాయప్ప, రమణ, గంగాద్రి పాల్గోన్నారు.

సంబంధిత పోస్ట్