మద్యం దుకాణాల టెండర్లకు నియమాలు వహించాలి: జిల్లా ఎస్పి

64చూసినవారు
మద్యం దుకాణాల టెండర్లకు నియమాలు వహించాలి: జిల్లా ఎస్పి
పుట్టపర్తిలో సోమవారం జరిగే మద్యం దుకాణాల లాటరీ సందర్భంగా పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ రత్న పేర్కొన్నారు. ఆదివారం రాత్రి పోలీస్ ఎక్సైజ్ అధికారులతో ఎస్పీ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. టెండర్లు సందర్భంగా తీసుకోవలసిన జాగ్రత్తలు, నియమ నిబంధనల గురించి తెలిపారు. మద్యం దుకాణాల టెండర్లకు సంబంధించి ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్