నసన కోటముత్యాలమ్మ హుండీ లెక్కింపు

83చూసినవారు
నసన కోటముత్యాలమ్మ హుండీ లెక్కింపు
రామగిరి మండల కేంద్రంలోని నసనకోట ముత్యాలమ్మ ఆలయం హుండీ లెక్కింపును గురువారం దేవాలయ శాఖ అధికారులు నిర్వహించారు. ఈ లెక్కింపులో రూ. 13, 70, 670 ఆదాయం వచ్చినట్లు దేవదాయ శాఖ అధికారులు వెల్లడించారు. భక్తులు మూడు నెలల్లో సమర్పించిన కానుకలను లెక్కించారు. వచ్చిన మొత్తాన్ని అమ్మవారి ఖాతాలో జమ చేస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్