మెగా సప్లిమెంటరీ పరీక్షకు త్వరలో నోటిఫికేషన్

84చూసినవారు
మెగా సప్లిమెంటరీ పరీక్షకు త్వరలో నోటిఫికేషన్
శ్రీ కృష్ణదేవరాయ విశ్వ విద్యాలయ పరిధిలోని బీఏ, బీకాం, బీఎస్సీ, బీసీఏ, బీబీఎం, బీబీఏ తదితర యూజీ కోర్సుల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు త్వరలో మెగా సప్లిమెంటరీ నోటిఫికేషన్ జారీ చేస్తామని వీసీ హుస్సేన్ రెడ్డి మంగళవారం తెలిపారు. 1994-95 2 2014-15, సెమిస్టర్ విధానంలో 2015–2019 మధ్య పరీక్ష తప్పిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్