వెల్దుర్తి వద్ద ఉదృతంగా ప్రవహిస్తున్న వంక పేరు

55చూసినవారు
వెల్దుర్తి వద్ద ఉదృతంగా ప్రవహిస్తున్న వంక పేరు
చెన్నే కొత్తపల్లి మండలం వెల్దుర్తి సమీపాన గల వంకపేరు గురువారం ఉదృతంగా ప్రవహిస్తోంది. పలు గ్రామాలకు రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. ధర్మవరం ఆర్డీవో మహేష్, తహసిల్దార్ సురేష్ వంక ఉధృతిని పరిశీలించారు. వర్షాలు ఇలానే కొనసాగితే మరింత ఉధృతి పెరిగే అవకాశం ఉంది. రైతులు సాగు చేసిన వేరుశనగ పంట తొలగించి కుప్పలు వేయటంతో కాయలు మొలకలు ఎత్తుతాయిని వేరుశనగ పంటను సాగు చేసిన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్