చెన్నేకొత్తపల్లి లో ఎన్డీఏ కూటమి విజయోత్సవ సంబరాలు

74చూసినవారు
చెన్నేకొత్తపల్లి లో ఎన్డీఏ కూటమి విజయోత్సవ సంబరాలు
చెన్నేకొత్తపల్లి మండలంలోని గరిమేకలపల్లి గ్రామంలో గురువారం రాత్రి ఎన్డీఏ కూటమి విజయోత్సవ సంబరాలు నిర్వహించినట్లు గ్రామా టీడీపీ నాయకులు పేర్కొన్నారు. వారు మాట్లాడుతూ. మండల టీడీపీ సీనియర్ నాయకుడు ఎల్. నారాయణ చౌదరి ఆధ్వర్యంలో సార్వత్రిక ఎన్నికలలో ఎన్డీఏ కూటమి గెలుపు నేపథ్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్