ఏపీలో ముగిసిన ఎలక్షన్ కోడ్

50చూసినవారు
ఏపీలో ముగిసిన ఎలక్షన్ కోడ్
ఏపీలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగిసింది. దాంతో రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ను ఎత్తివేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. నిన్న రాత్రి ఎన్నికల కోడ్ ముగిసినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. కాగా, ఏపీలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్