విషపు నీటిని తాగి 12 మేకలు మృతి

76చూసినవారు
విషపు నీటిని తాగి 12 మేకలు మృతి
రాయదుర్గం మండలం చదం గొల్లలదొడ్డి గ్రామంలో శుక్రవారం సాయంత్రం పూజారి రమేష్ కు చెందిన మేకలు విషపు నీటిని తాగి 12 గొర్రెలు మృతి చెందాయి. ఈ విషయాన్ని పశువైద్యాధికారి సూర్యనారాయణకు తెలపడంతో వెంటనే తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని విషపు నీరు తాగిన 40 మేకలకు చికిత్స చేసి మేకలను ప్రాణాపాయం నుంచి కాపాడారు. అయితే 12 మేకలు మృతి చెందడంతో బాధితుడు ఆవేదన చెందారు.

సంబంధిత పోస్ట్