సీఎంగా ప్రమాణం చేయబోతున్న చంద్రబాబుకు శుభాకాంక్షలు: బీఎస్పీ

85చూసినవారు
రేపటి రోజు ఆంధ్ర ప్రదేశ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న నారా చంద్రబాబు నాయుడుకి బీఎస్పీ స్టేట్ సెక్రటరీ చిందనూరు నాగరాజు శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం ఆయన రాయదుర్గం మీడియాకి వీడియో ప్రకటన విడుదల చేశారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడటానికి ఆంధ్రప్రదేశ్ ఎంపీలే కీలకంగా మారారన్నారు. అలాంటి తరుణంలో ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదాపై ఎందుకు చర్చించలేదో తెలపాలన్నారు.

సంబంధిత పోస్ట్