విద్యార్థుల నడుమ చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు

1543చూసినవారు
అనంతపురం జిల్లా కనేకల్ మండలం కనేకల్ క్రాస్ శ్రీ విద్యానికేతన్ స్కూల్ విద్యార్థులతో శనివారం జన్మదిన వేడుకలు జరుపుకున్న తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు. విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి పిల్లలకు, ఎమ్మెల్యే అభ్యర్థులకు కేక్ తినిపించిన చంద్రబాబు. ఎమ్మెల్యే అభ్యర్థి కాల్వ శ్రీనివాసులు, సింగనమల ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్