ఎమ్మెల్యేగా కాలువ విజయం సాధించడంతో సంబరాలు

1552చూసినవారు
రాయదుర్గం ఎమ్మెల్యేగా టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి కాల్వ శ్రీనివాసులు అత్యధిక విజయం సాధించడంతో టిడిపి శ్రేణులు బుధవారం సంబరాలు నిర్వహించారు. టిడిపి పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు పసుపులేటి రాజు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, బాణసంచా పేల్చి సంబరాలు నిర్వహించారు. ఇంతటి గొప్ప విజయం అందించిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. మాజీ ఎమ్మెల్యే, బిజెపి నాయకుడు కాపు రామచంద్రారెడ్డి నివాసం వద్ద సంబరాలు జరిపారు.

సంబంధిత పోస్ట్