హామీలపై ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తాం: ఈటల

51చూసినవారు
హామీలపై ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తాం: ఈటల
తెలంగాణ లోక్ సభ ఫలితాల్లో బీజేపీ 8 స్థానాల్లో గెలిచి సత్తా చాటింది. దీనిపై బీజేపీ నేత, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ స్పందించారు. బీజేపీ నుంచి 8 మంది అనుభవజ్ఞులైన వారు గెలిచారు. గెలిచిన 8 మందికి అపారమైన అనుభవం ఉందన్నారు. ప్రజాక్షేత్రంలో ప్రజాసమస్యలపై కొట్లాడినం. తెలంగాణలో 35 శాతం ఓటింగ్ వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను పూర్తిచేయాలి. హామీలపై ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్