రాయదుర్గంలో ఈ నెల 20న జాబ్ మేళా

80చూసినవారు
రాయదుర్గంలో ఈ నెల 20న జాబ్ మేళా
రాయదుర్గంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈనెల 20న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఎం. శ్రీనివాసులు బుధవారం తెలిపారు. అమర్ రాజా గ్రూప్, రిలయన్స్ నిప్పాన్ లైఫ్ ఇన్సూరెన్స్, ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్, వికాస్ అండీఎస్సీ కంపెనీల సహకారంతో ఏపీఎస్ఎన్డీసీ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. టెన్త్ నుంచి ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు సంబంధిత సర్టిఫికెట్లతో హాజరుకావాలన్నారు.

సంబంధిత పోస్ట్